తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు దోపిడీకి పాల్పడిన కేసులో... విశాఖ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడు కోల్‌కతాలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఇతనితో పాటు నగరానికి చెందిన మరో వ్యక్తినీ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: