ETV Bharat / state

నడి సముద్రంలో ఆగిపోయిన మత్య్స కారుల పడవ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. - Indian Coast Guard rescues news

నడి సముద్రంలో దిక్కుతోచని స్థితిలో ఆగి ఉన్న ఓ మత్య్సకార పడవను భారత కోస్ట్‌ గార్డు రక్షించింది. పడవలో ఉన్న 9 మంది మత్య్సకారులను రక్షించి చెన్నై తీరానికి చేర్చారు.

fishing boat
fishing boat
author img

By

Published : Mar 31, 2022, 4:53 AM IST

విశాఖలోని నడి సముద్రంలో దిక్కుతోచని స్థితిలో ఆగి ఉన్న ఓ మత్య్సకార పడవను భారత కోస్ట్‌ గార్డు రక్షించింది. తొమ్మిది మంది మత్య్సకారులతో తమిళనాడుకు చెందిన ఈ పడవ సాంకేతిక సమస్యతో సముద్రం మధ్యలో ఆగి పోయింది. అలలపై తేలియాడుతున్న ఈ పడవను కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది గమనించారు. పడవలో ఉన్న 9 మంది మత్య్సకారులను రక్షించి చెన్నై తీరానికి చేర్చారు.

ఇదీ చదవండి: విశాఖ పోర్టు ట్రస్టు జీసీబీ గేట్ వద్ద మత్స్యకారుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.