విశాఖ జిల్లా చీడికాడ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కొద్ది సమయం భీభత్సమైన గాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో గాలులకు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. ఓ మోస్తారు వర్షం కురిసింది. అప్పటివరకు ఎండకు అల్లాడిన ప్రజలు చల్లబడిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.
ఇదీ చదవండి: