ETV Bharat / state

'దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వండి' - mla dharma sri latest news update

విశాఖ జిల్లా చోడవరంలో దుకాణాలు తెరిపించాలని స్థానిక వ్యాపారులు ఎమ్మెల్యే ధర్మ శ్రీని వ్యాపారులు కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రూరల్​ ఎస్పీతో ఫోన్​లో మాట్లాడి దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

The garment shop owners meet mla dharmasri
ఎమ్మెల్యేను కలిసిన వస్త్ర దుకాణ దారులు
author img

By

Published : May 18, 2020, 4:30 PM IST

నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ధర్మశ్రీని వ్యాపారులు కలిశారు. వ్యాపారులు తమ తమ సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. వ్యాపారుల సమక్షంలో రూరల్ ఎస్పీతో ఎమ్మెల్యే చరవాణిలో మాట్లాడి, దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవీ చూడండి...

వలస కూలీలకు చెప్పులు, రొట్టెల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.