ETV Bharat / state

ఈ కప్పకు ఒళ్లంతా ముళ్లే - visakha district latest news

కప్పలు ఎలా ఉంటాయో మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? ఇదేం ప్రశ్న.. తెలియకపోవటమేంటి.. ఇప్పటివరకు ఎన్నిసార్లు చూడలేదు అనుకుంటున్నారా.. ముళ్లు ఉండే కప్పల గురించి ఎప్పుడైనా విన్నారా..? వాటి సంగతి మీకోసం..

frog has throns
ఒళ్లంతా ముళ్లు కలిగిన కప్ప
author img

By

Published : Nov 5, 2020, 8:54 AM IST

సముద్రంలో వివిధ రకాల కప్ప జాతులుంటాయి. వాటిల్లో ముళ్లు కలిగినవి కూడా ఉన్నాయి. విశాఖపట్నం సాగర్​నగర్​ సమీపాన సముద్రంలో మత్స్యకారుల వలకు ముళ్లకప్పలు చిక్కాయి. ఇవి ఒక్కొక్కటి దాదాపు రెండు నుంచి ఐదు కిలోల వరకు బరువు ఉంటాయని, వీటి ముళ్లు గుచ్చుకుంటే కొద్దిసేపు నొప్పి కలుగుతుందని మత్స్యకారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'స్వచ్ఛ సర్వేక్షన్​ కోసం స్టీల్​ సిటీలో సమగ్ర వ్యర్థ నిర్వహణ చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.