ఘనంగా జరిగిన ఆలయ వార్షికోత్సవం
ఘనంగా సంపత్ వినాయక ఆలయ వార్షికోత్సవం - ఘనంగా జరిగిన ఆలయ వార్షికోత్సవం
విశాఖ జిల్లా అనకాపల్లిలోని రైల్వే స్టేషన్ సమీపంలో పాత్రుడు కాలనీ వద్ద సంపత్ వినాయక ఆలయ 12వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
![ఘనంగా సంపత్ వినాయక ఆలయ వార్షికోత్సవం The anniversary of the glorious temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6273200-809-6273200-1583184073572.jpg?imwidth=3840)
ఘనంగా జరిగిన ఆలయ వార్షికోత్సవం
ఘనంగా జరిగిన ఆలయ వార్షికోత్సవం
ఇదీ చూడండి:ఆడుకుంటూ వెళ్లిన బాలుడు... అంతలోనే విషాదం