visakhapatnam temperatures: విశాఖ మన్యంపై చలి పులి పంజా విసురుతోంది. పాడేరులో దట్టమైన పొగమంచు వ్యాపించింది. గురువారం ఉదయం పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 13, లంబసింగిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఈ కారణంగా మన్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో జనసంచారం తగ్గుముఖం పడుతోంది.
ఇదీ చదవండి: