లాక్‌డౌన్ సమయంలో మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో తెలుగు మహిళలు నిరసన తెలిపారు. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో.. తెదేపా కార్యాలయం వద్ద మద్యం సీసాలు పగులగొట్టి, 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారికీ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇవీ చదవండి... 'ఇలా ఎంతసేపు నిరీక్షించాలి.. త్వరగా పంపండి'