ETV Bharat / state

అతనికి తప్ప ఇంకెవ్వరికైనా...

చోడవరం నియోజకవర్గం తెదేపాలో వర్గ విబేధాలు రాజుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం గళమెత్తింది.

అసమ్మతి వర్గం
author img

By

Published : Mar 12, 2019, 7:39 PM IST

అసమ్మతి వర్గం
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ తెదేపాలో వర్గ విబేధాలు రాజుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే KSN రాజుకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం సమావేశం నిర్వహించింది. అతనికి తప్ప ఇతర సామాజిక వర్గాలకు ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదంటూ స్థానిక నాయకులు తీర్మానించారు.

New Delhi, Mar 12 (ANI): BJP has accused Congress president Rahul Gandhi of giving honour and respect to Jaish-e-Mohammed chief Masood Azhar, by referring to the terrorist leader as 'Masood Azhar Ji' in a rally. BJP leader Subramanian Swamy said, "See everyone can only laugh, it just shows that deep in the recesses of their mind these people are demigods for them and they considered themselves as allies after all they invented Hindu Terror to save."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.