ETV Bharat / state

'వైకాపా పాలనలో సామాన్యుడు నిత్యావసరాలు కొనలేని దుస్థితి' - విశాఖపట్నం తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వ హయాంలో సామాన్యుడు నిత్యావసర సరుకులను కొనలేని పరిస్థితులు నెలకొన్నాయని విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp telugu mahila fire on ycp governmen
వైకాపా పాలనలో సామాన్యుడు నిత్యావసరాలు కొనలేని దుస్థితి
author img

By

Published : Oct 31, 2020, 9:04 PM IST

నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మి డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో నిత్యావసర ధరలు ఎప్పుడు పెరగలేదన్న ఆమె... దళారులను ఈ ప్రభుత్వం పెంచిపోషించడం వల్లనే ధరలు పెరిగుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో నిర్వహించారు.

అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఎన్నిసార్లు పర్యటించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఎవరిపై కేసులు పెట్టాలి. ఎలా పడగొట్టాలి అనే వాటి మీదే ధ్యాస తప్ప పరిపాలనపై లేదని విమర్శించారు.

ఇదీ చూడండి:

టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు చేరకపోవడానికి గత ప్రభుత్వమే కారణం: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.