తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు తల్లి బుద్ధ ఆదియమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గవరపాలెం శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఇతర తెదేపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి..