ETV Bharat / state

'పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి'

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి శ్రావణ్​ కుమార్​ విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు కేసుల తీవ్రతను తక్కువగా చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.

'పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి'
'పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి'
author img

By

Published : Apr 23, 2020, 12:26 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్​ కుమార్​ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. పాడేరులోని తన స్వగృహంలో తోటి నాయకులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ నియంత్రణకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విశాఖలో 50కి పైనే పాజిటివ్​ కేసులున్నా.. తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

సైకిల్​పై 220 కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.