ETV Bharat / state

ఏటికొప్పాకలో సర్పంచ్​గా లక్ష్మి విజయం.. తెదేపా అభినందనలు - yalamanchili elections news

విశాఖ జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ.. ఏటికొప్పాకలో భజంత్రీల లక్ష్మి విజయం సాధించారు. ఆమెకు తెదేపా నేతలు అభినందనలు తెలిపారు.

sarpanch
ఏటికొప్పాకలో తెదేపా బలపరిచిన అభ్యర్థి విజయం
author img

By

Published : Feb 10, 2021, 7:16 PM IST

Updated : Feb 10, 2021, 7:26 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో భజంత్రీల లక్ష్మి 175 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఐదువేల మంది ఓటర్లు ఉన్న ఏటికొప్పాక మేజర్ పంచాయతీలో.. గట్టి పోటీ మధ్య ఆమె విజయం సాధించారు. తెదేపా నాయకులు లక్ష్మిని అభినందించారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా... పంచాయతీ ఎన్నికల ఫలితాలు

Last Updated : Feb 10, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.