మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా.. విశాఖ జిల్లా పాయకరావుపేటలో తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ దారుణమని విమర్శిస్తూ.. అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇవీ చదవండి.. 'అచ్చెన్నాయుడును వదలకుంటే ప్రజా ఉద్యమాలే'