ETV Bharat / state

పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్'

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో మొదమాంబ ఉత్సవాల నేపథ్యంలో 'స్వచ్ఛ పాడేరు' కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ.. తద్వారా ఆరోగ్యంగా ఉండాలనీ ప్రజలకు సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు.

పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్'
author img

By

Published : May 11, 2019, 12:48 PM IST

పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్'

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం నిర్వహించారు. మొదమాంబ ఉత్సవాల నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ పీఓ డీకే బాలాజీ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రహదారులను శుభ్రం చేశారు. సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఉద్యోగులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని ప్రజలకు సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

నదీ జలాలున్నా... మంచి నీటికి కటకటే

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_05_BALASIVAYOGI_C3

Body:నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని కాలజ్ఞాన కర్త పోతులు వీరబ్రహ్మేంద్రస్వామి ని కోరుకున్నట్లు విశ్వశాంతి సంస్థ అధ్యక్షుడు బాల శివ యోగేంద్ర మహారాజ్ తెలిపారు కడప జిల్లా బ్రహ్మంగారిమఠం లోని పర్యాటక భవన్లో విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని బ్రహ్మంగారు తెలియజేసినట్లు చెప్పుకున్నారు మరింత బలం చేకూరి దేశ రక్షణకు కంకణం కట్టుకోవాలని కోరుకుంటూ పూజలు వేసినట్లు తెలిపారు మోడీ సరైన నాయకుడు ఆయన ప్రధానమంత్రి అయ్యేందుకు మసీదులు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు మోడీకి మెజార్టీ రావాలని బ్రహ్మంగారికి పూజలు చేసినట్లు పేర్కొన్నారు స్వామి ఆశీర్వాదం వల్ల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు నాయుడు వ్యూహంలో జగన్ చిక్కుకున్న జిల్లా వాసిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.