ETV Bharat / state

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చెరుకు రైతులు - MLA Karanam Dharmashree

విశాఖ జిల్లా రోలుగుంట మండలలోని చెరుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు... సీఎం జగన్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

vishaka district
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చెరుకు రైతులు
author img

By

Published : Jul 14, 2020, 2:45 PM IST

విశాఖ జిల్లా చోడవరం చక్కెర కర్మానికి చెందిన చెరుకు రైతులు రోలుగుంట మండల చెరుకు కొనుగోలు కేంద్రాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

తమ బకాయిలు రూ. 22 కోట్లను ప్రభుత్వం జమ చేయటాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. మండల వైకాపా నాయకులు అప్పలనాయుడు, సత్యనారాయణ మూర్తి, పాటలు శ్రీనివాస రావు, చెట్టు పల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ ఫార్మాసిటీ ప్రమాదం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.