ETV Bharat / state

ఆదివాసీ గిరిజన విశ్వవిద్యాలయం కోసం విద్యార్థుల ఆందోళన

ఆదివాసీ గిరిజన విశ్వవిద్యాలయం అరకులోయలో ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.

students protests at paderu in vishakapatnam district
author img

By

Published : Aug 21, 2019, 8:01 PM IST

పాడేరులో విద్యార్థుల నిరసన..

విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన విశ్వ విద్యాలయం అరకులోయలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ మన్య ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాడేరులో అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.చెన్నైలో గజేంద్ర మోక్షం.. సాంకేతికతో సాధ్యమైందిలా!

Intro:ఖరీఫ్ కాలంలో సాగుచేసిన పంటలకు వర్షాలు లేక అల్లాడుతున్న సమయంలో వరుణుడు కరుణించడం తో భారీ వర్షం కురిసింది దీంతో సాగులో ఉన్న పంట పొలాల్లోకి వర్షపునీరు చేరడంతో పంటలు నీటమునిగాయి నందికొట్కూరు డివిజన్ లోని మొక్కజొన్న కంది పత్తి మిరప వరి పంటలను 36 వేల హెక్టార్లలో సాగు చేశారు వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు వర్షం కారణంగా పంట పొలాల్లో ఉన్న వర్షపు నీటి నిల్వల వల్ల పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ru

Body:ss

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.