మాన్సాస్ బైలాస్(mansas bylass) వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని సంచైత తమకు ఫిర్యాదు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ(vasireddy padma) అన్నారు. దీనిపై ఏ రకంగా వ్యవహరించాలన్నది నిర్ణయిస్తామన్నారు. సమానత్వం కోసం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు దక్కించుకుంటుంటే... బ్రిటీష్ కాలంలో ఉన్న అంశాల ఆధారంగా సంచైతను ఛైర్పర్సన్(chair person) పదవి నుంచి తప్పించేలా వ్యవహరించడం సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ విషయంలో సమానత్వంతో వ్యవహరించాలని సూచించారు.
ఇదీచదవండి.