ETV Bharat / state

ఘనంగా రాష్ట్ర స్థాయి ఫుట్​బాల్ పోటీలు - visakha

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో సుబ్రతో ముఖర్జీ రాష్ట్ర స్థాయి ఫుట్​బాల్ కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఘనంగా రాష్ట్ర స్థాయి ఫుట్​బాల్ కప్ పోటీలు
author img

By

Published : Jul 12, 2019, 5:37 PM IST

భీమిలి జీవీఎంసీ వుడా మినీ క్రీడా మైదానం, అమేయా, ఓక్రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానాలు రాష్ట్ర స్థాయి ఫుట్​బాల్ కప్ పోటీలకు వేదికగా మారాయి. ఈ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ఆర్ డి ఓ తేజ్ భరత్, మంత్రి సోదరుడు ముత్తంశెట్టి మహేష్ ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ ద్వారా అతిథులకు గౌరవ వందనం చేశారు. రెండు రోజులపాటు జరగబోయే ఈ పోటీలకు 39 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు జాతీయ స్థాటికి నేరుగా ఎంపిక చేయబడతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని జూన్ గాలియట్ తెలిపారు.

Intro:ap_knl_21_12_govt_school_b_pkg_AP_10058
యాంకర్, కొత్త ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ప్రభత్వ పాఠశాల పునప్రారంభం అయింది. అమ్మ వడి పథకం అమలు అవుతుందని భావించి తల్లిదండ్రులు ముందుకొచ్చారు.

Body:ప్రభుత్వ పాఠశాల

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, .నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.