విశాఖ మన్యం పాడేరు ఆస్పత్రిలో పోలీసులు రక్తదానం చేశారు. అమరుల సంస్మరణ దినం వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ రాజ్‌కుమార్, సీఐ శ్రీనివాస్‌తో పాటు.. పలువురు రక్తదానం ఇవ్వటానికి ముందుకు వచ్చారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు డీఎస్పీ రక్తమిచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని అన్నారు.
ఇదీ చదవండి: