తూర్పు కోస్తా రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది.
- హటియా-యశ్వంతపూర్ రైలు.. హటియా నుంచి మంగళవారం, యశ్వంతపూర్ నుంచి శుక్రవారం ఉంది.
- టాటా నగర్-యశ్వంతపూర్ రైలు.. టాటానగర్ నుంచి శుక్రవారం, యశ్వంతపూర్ నుంచి సోమవారం బయలుదేరుతుంది.
- హౌరా-యశ్వంతపూర్ రైలు.. హౌరా నుంచి ప్రతిరోజూ ఉంది.
- హౌరా-ఎర్నాకుళం రైలు.. హౌరాలో శనివారం, ఎర్నాకుళంలో మంగళవారం ఉంది.
- హౌరా-పుదుచ్చేరి రైలు.. హౌరా నుంచి ఆదివారం, పుదుచ్చేరి నుంచి బుధవారం ఉంది.
ఇవీ చదవండి..
ఏపీ నుంచి ముంబయికి గంజాయి తరలింపు.. పట్టుకున్న తెలంగాణ పోలీసులు