అక్టోబర్ రెండో తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగే సన్నాహక మ్యాచ్ కు రంగం సిద్దమైంది. బోర్డు ఎలెవెన్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారం రోజులు ముందుగానే విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏసీఏవీడీసీఏ స్టేడియంలో విజయనగరంలోని పీవీజీ రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో 26వ తేదీ నుంచి బోర్డ్ ఎలెవన్ జట్టుతో, దక్షిణాఫ్రికా జట్టు మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. రెండు రోజులు ఏసీఏవీడీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేసి,26న ఉదయం నుంచి విజయనగరంలో బోర్డ్ ఎలెవెన్ మ్యాచ్ ఆడనుంది . బోర్డ్ ఎలెవన్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
మొదలైన క్రికెట్ ఫీవర్..విశాఖకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు - test series will bw held on october2
విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. వచ్చే నెల 2వ తేదిన భారత్,దక్షిణాఫ్రికా మద్య జరిగే మ్యాచ్ కు ముందుగా జరిగే సన్నాహా మ్యాచ్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, బోర్డ్ ఎలెవెన్ ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి క్రికెట్ అభిమానాలు ఘనస్వాగతం పలికారు.
అక్టోబర్ రెండో తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగే సన్నాహక మ్యాచ్ కు రంగం సిద్దమైంది. బోర్డు ఎలెవెన్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వారం రోజులు ముందుగానే విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏసీఏవీడీసీఏ స్టేడియంలో విజయనగరంలోని పీవీజీ రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో 26వ తేదీ నుంచి బోర్డ్ ఎలెవన్ జట్టుతో, దక్షిణాఫ్రికా జట్టు మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. రెండు రోజులు ఏసీఏవీడీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేసి,26న ఉదయం నుంచి విజయనగరంలో బోర్డ్ ఎలెవెన్ మ్యాచ్ ఆడనుంది . బోర్డ్ ఎలెవన్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
Body:రసవత్తరంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు
Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు ఐ పోలవరం ముమ్మడివరం కాట్రేనికోన మండలాలలోని పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి నియోజవర్గంలో మండల పరిషత్ పాఠశాలలు 244 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 24 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 39 ఉండగా వీటిలో 30 వేల 500 మంది విద్యార్థిని విద్యార్థులు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్నారు పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం అందిస్తున్న ఉపకారాలు సక్రమంగా అందేలా చూడటం కొరకు నూతన ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల చే విద్యా కమిటీలను ఏర్పాటుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లోనూ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు తరపున ఎన్నిక చేసి వారిలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు ప్రతి పాఠశాల కమిటీలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాఠశాలల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు సందడి నెలకొంది ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగాలని అని ఆదేశాల ఉన్నా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య కొన్నిచోట్ల పోటాపోటీ నెలకొంది