విశాఖ ఏజెన్సీలో రెండు పాముల సయ్యాట కెమెరాకు చిక్కింది. పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారిలో రంగశీల గ్రామ సమీప పొలాల్లో రెండు పాములు సయ్యాటలాడాయి. రహదారిపై వెళ్లేవారు ఆ దృశ్యాలను తీక్షణంగా చూశారు. కొంతమంది పాముల సయ్యాటను చరవాణిలో బంధించారు. సుమారు రెండు గంటల పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ సయ్యాటలాడాయి.
ఇదీ చదవండి: