విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి హుండీ ఆదాయం లెక్కించినట్లు ఆలయ ఈవో డి.వెంకటేశ్వర్ తెలిపారు. ముప్పై ఒకటి రోజులకు ఒక కోటి 61 లక్షల 90 వేల 277 రూపాయలు నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగారం 102 గ్రాములు, వెండి 10 కేజీలు లభించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: