ETV Bharat / state

సింహాచలం నరసింహ కొండపై స్వామివారికి కల్యాణం - latest news of simhchala konda

విశాఖలో సింహాచల నరసింహ స్వామికి కల్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి దీక్ష వేసుకున్న భక్తులకు ఫొటోఫ్రేమ్​లు అందించారు. ఈ దీక్షలను గత ఐదేళ్లుగా దేవస్థానం అధికారికంగా నిర్వహిస్తోంది.

simhachal  swamy kalyanam in viskha
స్వామికల్యాణం జరుపుతున్న పండితులు తిలకిస్తున్న భక్తులు
author img

By

Published : Jan 10, 2020, 11:54 PM IST

సింహాచలం కొండపై స్వామివారి కల్యాణం

సింహాచలం కొండపై స్వామివారి కల్యాణం

ఇదీ చూడండి

151 మంది ఎమ్మెల్యేలను నేనొక్కడినే ఎదుర్కొంటా'

Intro:సింహాచలం చందన దీక్షల విరమణ లో భాగంగా స్వామి కళ్యాణం


Body:విశాఖ సింహాచలం నరసింహ దీక్షల విరమణ లో భాగంగా కొండ దిగువున స్వామి వారి కళ్యాణ మహోత్సవం దేవస్థానం వైభవంగా నిర్వహించింది ఈ కళ్యాణ మహోత్సవం లో చందన మాల వేసుకున్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవం లో ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు చందన దీక్ష చేపట్టిన భక్తులకు స్వామి వారి స్వామివారి ఫోటో ఫ్రేమ్ లు అందజేశారు దేవాలయ అర్చక సిబ్బంది పాల్గొని ఈ కల్యాణం నిర్వహించారు ప్రధాన అర్చకులు గోపాలక్రిష్ణమచార్యులు భక్తులకు స్వామి వైభవాన్ని చాటి చెప్తూ ప్రసంగించారు రేపు సింహగిరిపై రాష్ట్ర వ్యాప్తంగా స్వామి దీక్ష తీసుకున్న భక్తులు రేపు విరమించుకున్నారు ఇరుముడి చేతపట్టుకొని శోభాయాత్ర చేసుకుంటూ స్వామికి ఇరుముడిని సమర్పించనున్నారు అనంతరం ఆలయ అధికారులు మహా పూర్ణాహుతి శాంతి కళ్యాణం జరిపించి ఈ ఉత్సవం ముగిసినట్లు గా ప్రకటిస్తారు ఈ నరసింహ దీక్షలను ఐదేళ్లుగా దేవస్థాన అధికారికంగా చేపడుతుంది


Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.