ETV Bharat / state

వెంకన్నపాలెం మసీదులో షాదీఖానా భవనం ప్రారంభం - chodavaram mla latest news

వెంకన్నపాలెం ముసీదులోని షాదీఖానా భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.

shaedikhaana opened in venkannapalem majid in visakha district
కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ, చోడవరం ఎమ్మెల్యేలు
author img

By

Published : Jul 10, 2020, 3:09 PM IST

విశాఖ జిల్లా వెంకన్నపాలెం మసీదులో నిర్మించిన షాదీఖానా భవనాన్ని అనకాపల్లి ఎంపీ డా. సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. ముస్లింలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కరణం ధర్మశ్రీ తెలిపారు. 20 మంది ముస్లింలకు ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గోవాడ, అంబేరుపురంలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎంపీ సత్యవతి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

చోడవరం రైతు బజార్​లో శానిటైజర్​ ఛాంబర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.