ETV Bharat / state

సీలేరు జలాశయాలకు జలకళ

కొన్ని రోజులుగా వరుణుడు చూపిస్తున్న ప్రతాపానికి సీలేరు కాంప్లెక్స్ జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న కారణంగా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

సిలేరు కాంప్లెక్స్ జలాశయాలకు జలకళ
author img

By

Published : Aug 11, 2019, 6:57 AM IST

సీలేరు నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ వాటా నీరు 40 టీఎంసీలకు పెరిగింది. గత నెల 25 నాటికి బలిమెల జలాశయంలో ఏపీ వాటా 1.25 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం25.7 టీఎంసీలకు చేరింది. జోలాపుట్‌కు ఆరు టీఎంసీలు, బలిమెలకు 13 టీఎంసీలు వరద నీరు చేరినట్లు అధికారులు తేల్చారు. జోలాపుట్‌ జలాశయానికి 29 వేల క్యూసెక్కులు, బలిమెలకు 70 వేలు, డొంకరాయికు 20 వేలు, సీలేరు జలాశయానికి తొమ్మిదివేలు క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉంది. ఆరు టీఎంసీలు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి-'పరిశోధనలపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయి'

Intro:AP_TPG_22_10_YUVATHI_SUCIDE_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట లో ఇంటర్ చదువుతున్న కటికర్ల రత్నశ్రీ (18) అనే విద్యార్థిని విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కు సంబంధించి వివరాలు తెలియ రాలేదు. రత్నశ్రీ కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో నానమ్మ వద్ద ఉంటుంది. గుళికలు సేవించి మంచం పై పడి ఉంది. నానమ్మ వెళ్లి చూసేసరికి నోటి నుంచి నురగలు వస్తున్నాయని అప్పటికే మృతి చెందిందన్నారు. జరిగిన సంఘటన పై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామవరపుకోట ఎస్సై సతీష్ తెలిపారుBody:యువతి సూ సైడ్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.