ETV Bharat / state

11 నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు - Schools that open after 11 months at visakha

కరోనా కారణంగా గత మార్చిలో మూతపడిన ప్రాథమిక పాఠశాలలు 11 నెలల అనంతరం తెరుచుకున్నాయి. విద్యార్థులకు శానిటైజేషన్‌ చేసి, మాస్కులతో పాఠశాలల్లోకి అనుమతించారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు.

Schools that open after 11 months at visakhapatnam district
11 నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు
author img

By

Published : Feb 2, 2021, 1:50 PM IST

కరోనా కారణంగా గత మార్చిలో మూతపడిన ప్రాథమిక పాఠశాలలు 11 నెలల అనంతరం తెరుచుకున్నాయి. చాలాకాలంగా పాఠశాల మూసి ఉండటం వల్ల తొలిరోజు విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. విశాఖ జిల్లా ఎలమంచిలి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు.. ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.

అచ్యుతాపురం, అనకాపల్లి, రాంబిల్లి మండలాల్లో విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు తెరవటం వల్ల తరగతి గదులు బూజు పట్టాయి. విద్యార్థులు రాకపోవటంతో పాఠశాలలు బోసిపోయాయి. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలు తెరవాలని ఆదేశాలు జారీ చేయటంతో.. పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించటం లేదు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు: రెండో దశకు నేటి నుంచి నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.