ETV Bharat / state

బొట్టు బొట్టును ఒడిసిపట్టుకుంటేనే భవిష్యత్

రోజురోజుకు అడుగంటిపోతోన్న భూగర్భ జలాలను కాపాడుకోవాలంటే, నీటి సంరక్షణ ను అలవర్చుకోవాలని విశాఖపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్దులు అంటున్నారు. నీటి సంరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యార్దులు, ఫ్లాష్ మాబ్ నృత్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.

author img

By

Published : Aug 25, 2019, 12:19 PM IST

బొట్టు బొట్టు ఒడిసిపట్టు
బొట్టు బొట్టు ఒడిసిపట్టు

నీటిని సంరక్షించాలని కోరుతూ...విశాఖ బీచ్ రోడ్​లో ఇంజనీరింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉదయపు నడకకు వచ్చేవారికి నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. బోర్లు అడుగంటుతున్నందున్న...ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్లాష్ మాబ్ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదీచదవండి

మట్టి వినాయకులకు జై.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​కు నై

Intro:AP_TPG_21_25_GVL_PRESS_MEET_AB_AP10088
యాంకర్: భాజపా ప్రముఖ నేత అరుణ్ జైట్లీ మృతి చెందడం చాలా బాధాకరమని ఎంపి జివిఎల్ నరసింహారావు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో జీవీఎల్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జంగారెడ్డిగూడెంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర రాజకీయాల గురించి చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని అయితే అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసేవరకు మాట్లాడను అన్నారు కేవలం మెట్ట ప్రాంత పామాయిల్ పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడుతున్నారు రైతుల సమస్యలపై వారి భరతం ఇబ్బందులపై అధ్యయనం చేయడానికి వచ్చాను అన్నారు పోలవరం నిర్వాసితుల సమస్యలపై పీపీఏ బృందంతో మాట్లాడే నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం అన్నారు భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇతర రాష్ట్ర నాయకులు జీవీఎల్ తో పాల్గొన్నారు

Body:జీవీఎల్ ప్రెస్ మీట్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.