ETV Bharat / state

భీమిలిలో గెలవాలి.. ఏం చేద్దాం?!!

భీమిలి తెదేపా అభ్యర్థి సబ్బం హరి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.

సీఎంతో సబ్బం హరి
author img

By

Published : Mar 19, 2019, 1:31 PM IST

Updated : Mar 19, 2019, 2:38 PM IST

ముఖ్యమంత్రితో సబ్బం హరి భేటీ
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి అమరావతిలో కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. రాత్రిప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో హరికి చోటు దక్కింది. మంత్రి గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగాతెదేపా ప్రకటించింది. ఈ స్థానంలో వైకాపా నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. తెదేపాకు బలమైన భీమిలిలో ఈసారి జెండా ఎగరేయాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పోటీ ఇంత రసవత్తరంగా ఉన్న స్థానం నుంచే సబ్బం హరి బరిలో ఉండటం ఆ నియోజకవర్గంపై మరింత ఆసక్తి నెలకొంది. పోటీతోపాటు, గెలుపునకు ఏం చేయాలనే అంశాలపై చర్చించేందుకుచంద్రబాబుతోసబ్బం హరి భేటీ అయ్యారు.

Trivandrum (Kerala), Mar 07 (ANI): Congress leader Shashi Tharoor slammed Bharatiya Janata Party on Wednesday for politicising the sacrifices made by Army personnel for the country. He said, "We have no doubt in our mind that the politicization that has taken place of what is otherwise been a national security issue is entire due to one political party. They happen to be in power at this time, with the nation standing behind the flag. But they are behaving as if this is the Army of the BJP. It is not. It is the Army of India. All Indians will stand for the Army of India. Votes cannot be won with the blood of our security personnel and we will strongly object to that kind of talk in this country."
Last Updated : Mar 19, 2019, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.