ETV Bharat / state

కొత్తపల్లి జలపాతం.. ప్రకృతి అందాల ప్రపంచం - news at kothapalli waterfalls

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జి.మాడుగుల మండలంలోని ప్రకృతి అందం... కొత్తపల్లి జలపాతం.. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి చాలామంది నిత్యం తరలివస్తున్నారు.

కిక్కిరిసిన కొత్తపల్లి జలపాతం
author img

By

Published : Nov 18, 2019, 7:15 PM IST

కిక్కిరిసిన కొత్తపల్లి జలపాతం

కనుచూపు మేరంతా పచ్చదనం... మధ్యలో చూడచక్కని జలపాతం. ఇదీ... విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యంలో వచ్చి సందడి చేస్తున్నారు. కార్తిక మాసం, అందునా ఆదివారం, సోమవారం వచ్చిన సందర్భంగా... సందర్శకులు భారీగా తరలివచ్చారు. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు.. వారూ వీరూ అని తేడా లేకుండా.. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా... జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిచేందుకు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ మన్యం.. ప్రకృతి సోయగం

Intro:ap_vsp_78_17_kothapalli_jalapatham_kitakita_avb_ap10082

శివ, పాడేరు

యాంకర్: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం పర్యాటకులతో కిటకిటలాడింది. కార్తీక మాస ఆదివారం కావడంతో జలవిహారంను చూడడానికి చాలామంది విచ్చేశారు. మిత్రులు , కుటుంబీకులు, బంధువులతో జలపాతం కిక్కిరిసింది . జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం ప్రమాద ప్రమాద రహితంగా ఉండడంతో జనం తండోపతండాలుగా వచ్చారు దిగు వెళ్లే కొద్దీ నాలుగైదు జలపాతాలు కనిపిస్తాయి దీంతో స్నానాలు చేసే అనుకూలంగా ఉన్న ప్రాంతంలో పర్యాటకులు సందడి చేశారు కొందరు జరుగుతూ ఉత్సాహంగా గడిపారు మహిళలు సైతం స్నానాలు చేస్తూ జలపాతాన్ని ఆస్వాదించారు జారుడు జలపాతం వద్ద దొర్లుతూ ఉల్లాసంగా ఉత్సాహం పొందారు పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచే కాకుండా తూర్పుగోదావరి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కొత్తపల్లి జలపాతాన్ని ఆస్వాదించారు.
బైట్: పర్యాటకులు, కాకినాడ
బైట్: పర్యాటకుడు
ఎండ్ వాయిస్;
వైజాగ్ కొత్తపల్లి జలపాతం పరిసరాల్లో వంటలు చేసుకునే షెడ్యూల్ ఉన్నట్లయితే పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శివ, పాడేరు
:

Body:శివ, పాడేరు

Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.