విశాఖపట్నం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ తరువాత దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు అనకాపల్లి డిపో నుంచి బస్సులు వచ్చాయి.
బస్సులు చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. పనులు ఉన్న కొందరు మాత్రమే రాకపోకలు చేశారు. చాలారోజుల తరువాత బస్సులు చూస్తున్నామని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: