అక్టోబరు 31 నుంచి ఈ నెల 5 వరకు విశాఖలో జరిగిన రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ ముగిసింది. వివిధ విభాగాల్లో విజేతలైన వారికి వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. విశాఖ వీఎంఆర్డీఏ పార్కులో ఉన్న స్కేటింగ్ రింగ్‌ను మరింత విస్తరించి అభివృద్ధి చేస్తామని ద్రోణంరాజు హామీ ఇచ్చారు. విశాఖకు చెందిన క్రీడాకారులు ఎక్కువ మంది అంతర్జాతీయ వేడుకలో ప్రతిభ చూపి విజయం సాధించారని ప్రశంసంచారు.
ఇదీ చూడండి