విశాఖ జిల్లా అరకు లోయలోని పర్యాటక శాఖలో కాంట్రాక్టు కార్మికులుగా 18 మంది పనిచేస్తున్నారు. అయితే వారికి మాయమాటలు చెప్పాడో ఆర్ఐ. రెగ్యూలర్ చేస్తానని నమ్మబలికి రూ.18 లక్షలు దండుకున్నాడు. వారికి నమ్మకం కలిగేందుకు ప్రాంసరీ నోట్లు ఇచ్చాడు. ఇదంతా జరిగి ఏడాది దాటి పోతోంది. దీంతో బాధితులు సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఆ ఆర్ఐ... రూ.18 లక్షలు వసూలు చేశాడట!
కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యూలర్ చేయిస్తానని నమ్మబలికాడు ఓ ఆర్ఐ. 18 మంది నుంచి రూ.18 లక్షలు వసూలు చేశాడు. బాధితులు సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు.
రెగ్యులరైజ్ పేరుతో ఆర్.ఐ మోసం
విశాఖ జిల్లా అరకు లోయలోని పర్యాటక శాఖలో కాంట్రాక్టు కార్మికులుగా 18 మంది పనిచేస్తున్నారు. అయితే వారికి మాయమాటలు చెప్పాడో ఆర్ఐ. రెగ్యూలర్ చేస్తానని నమ్మబలికి రూ.18 లక్షలు దండుకున్నాడు. వారికి నమ్మకం కలిగేందుకు ప్రాంసరీ నోట్లు ఇచ్చాడు. ఇదంతా జరిగి ఏడాది దాటి పోతోంది. దీంతో బాధితులు సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
sample description