వైరస్ను లెక్క చేయకుండా పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు... వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాదాభివందనం చేశారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి హోల్ సేల్ కాయగూరలు మార్కెట్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కష్టకాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించలేదని కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి స్టైరీన్ విషవాయువుతోనూ సహజీవనం చేయాలా?: పవన్