ETV Bharat / state

వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక - వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక

రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల మనుగడపై ఆధ్యయనం చేసిన నివేదికను వారం రోజులలో ప్రభుత్వానికి అందించనున్నట్లు కమిటీ ఛైర్మన్ బి.గురువారెడ్డి తెలిపారు. సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాలలో నాలుగు మాత్రమే నడుస్తున్నాయని... వీటిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. కమిటీ నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

report on the survival of sugar factories will be submitted to government within a week
వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక
author img

By

Published : Feb 5, 2020, 2:41 PM IST

వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక

వారం రోజుల్లో చక్కెర కర్మగారాలపై నివేదిక

ఇదీ చదవండి: విశాఖ తూర్పు నౌకాదళాన్ని సందర్శించిన మాజీ అడ్మిరల్

Intro:AP_Vsp_36_04_expert committee_Av_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు మనుగడపై ఆధ్యయనం చేసిన నివేదికను వారం రోజులలో ప్రభుత్వం నకు అందివ్వనున్నట్లు కమిటీ ఛైర్మన్ బి.గురువారెడ్డి తెలిపారు. సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాలలో నాలుగు మాత్రమే నడుస్తున్నాయి. వీటిని గాడి లో పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కమిటీ నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
బైట్: బి.గురవారెడ్డీ, ఛైర్మన్, ఆధ్యాయన కమిటీ


Body:చోడవరం


Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.