విశాఖ జిల్లా సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శనివారంతో రాపత్తు ఉత్సవాలు ముగియనున్నాయి. రాపత్తు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామివారి తిరువీధి నిర్వహించారు. రేపు పరమ పద ఉత్సవం జరగనుంది.
ఇదీ చదవండి: సీఎం విజయనగరం వచ్చినా.. రామతీర్థం ఘటనపై ఎందుకు మాట్లాడలేదు?