ETV Bharat / state

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు మానవహారం - విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నేడు మానవహారం నిర్వహించనున్నారు.ఉదయం 8 నుంచి 10 వరకు మానవహారం జరగనుంది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌
విశాఖ స్టీల్‌ప్లాంట్‌
author img

By

Published : Aug 29, 2021, 8:15 AM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నేడు మానవహారం నిర్వహించనున్నారు. అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు ఉదయం 8 నుంచి 10 వరకు మానవహారం నిర్వహించనున్నట్లు కార్మికులు తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో 10 కి.మీ.మేరకు మానవహారం జరుగనుంది. ఆ సందర్భంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలు వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఉద్యమం..ఈనెల 29న 10వేల మందితో మానవహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.