ETV Bharat / state

ఎమ్మెల్యే ధర్మశ్రీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు - visakhapatnam district

విశాఖ జిల్లా చోడవరంలో ఈశ్వరన్ బ్రహ్మకుమారీలు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి బ్రహ్మ కుమారీలు రాఖీ కట్టారు.

బ్రహ్మకుమారీలతో రాఖీ కట్టించుకున్న ఎమ్మెల్యే
author img

By

Published : Aug 11, 2019, 10:21 PM IST

బ్రహ్మకుమారీలతో రాఖీ కట్టించుకున్న ఎమ్మెల్యే

విశాఖపట్నం జిల్లా చోడవరం విశ్వబ్రాహ్మణ వీధిలో ఈశ్వరన్​ బ్రహ్మకుమారీలు​ రక్షాబంధన్​ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఆయనకు బ్రహ్మకుమారీస్​ రాఖీ కట్టారు. బాబా విశిష్టతను ఎమ్మెల్యే వివరించారు.

ఇదీ చదవండి :

'నా భర్తను చంపారు.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు'

Intro:ap_cdp_17_26_cs_pi_tdp_fire_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం తానొక ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. ఏ2 గా ఉన్న విజయ్ సాయి రెడ్డి తన మాట తీరును మార్చుకోవాలని అని సూచించారు. కడపలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. ఎల్ వి సుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోతే అధికారం కోల్పోతుందని అనడం సరికాదన్నారు. కెసిఆర్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ వీరందరూ మోదీ ఆధీనంలో ఉన్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. వైకాపా వాళ్లు ఎంత మోసం చేసేందుకైనా వెనకాడరని తెలిపారు. 120 నుంచి 130 సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
byte: రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్.

Body:ఆర్టీసీ జోనల్ చైర్మన్

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.