ETV Bharat / state

లలితా త్రిపురసుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

చినముషిడివాడ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం భక్తులకు రాజశ్యామల అమ్మవారు లలితా త్రిపురసుందరి అవతారంలో దర్శనమిచ్చారు.

rajasyamala incarnation to devotees in saradapeetam
లలితా త్రిపురసుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు
author img

By

Published : Oct 20, 2020, 5:21 PM IST

చినముషిడివాడ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మంగళవారం లలితా త్రిపురసుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెరుకుగెడ్డను చేతపట్టి భక్తులను అనుగ్రహించారు.

పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి నిర్విరామంగా ఏడు గంటలపాటు నవావరణ అర్చన చేశారు. అభిషేక సమయంలో రాజశ్యామల అమ్మవారు నిజరూపంలో దర్శనమిచ్చారు.

ఇదీ చదవండి:

ఆ కుటుంబాలను రక్షించాలన్నదే నా ఆలోచన: స్వరూపానందేంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.