విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరుపుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను వెంటనే పరిశీలిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి... 'అన్ని ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలపై ఆడిట్ చేయండి'