విశాఖ మన్యం పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవి ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పట్టణమంతా మబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షంతో వేసవితాపం నుంటి ప్రజలు ఉపశమనం పొందారు. గత మూడు రోజులుగా మన్యంలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు అత్యధికంగా నమోదయ్యాయి. వర్షం స్థానికుల్లో ఆహ్లాదాన్ని పంచింది.
ఇదీ చదవండి:
'తెలంగాణ కట్టేవి అక్రమ ప్రాజెక్టులు.. వాటిని ఆపించండి'