ETV Bharat / state

రేబాకలో క్వారంటైన్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే - corona cases at vishakapatnam

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. 200 పడకల సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.

mla started quarantine centre at anakapalli

author img

By

Published : May 8, 2021, 4:42 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. 200 పడకల సామర్థ్యంతో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. కరోనా సోకిన రోగులకు క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తామని అన్నారు.

అత్యవసర వైద్యం అవసరమైతే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రోగులకు మెరుగైన పోషకాహారాన్ని అందించేలాఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు కోవిడ్. నిబంధనలు పాటిస్తూ ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.