ETV Bharat / state

చేపల కోసం వల వేస్తే.. కొండ చిలువ చిక్కింది! - python in fish net news

విశాఖ జిల్లాలో చేపల వేటకెళ్లిన మత్స్యకారుల వలకు భారీ కొండచిలువ చిక్కింది. దానికి బయటకు లాగేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా వల బయటకు రాకపోవడంతో అవలోనే(బ్రిటీషు వారు మంచినీటి కోసం తవ్వించిన కుంట) వదిలేశారు.

pythonpython
pythonpython
author img

By

Published : Jun 13, 2021, 6:21 PM IST

చేపలకు కోసం వల వేస్తే.. కొండ చిలువ చిక్కింది!

విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లిలో కొండచిలువ కలకలం సృష్టించింది. వాడ్రాపల్లి అవలో చేపల వేటకెళ్లిన మత్స్యకారుల వలకు భారీ కొండచిలువ చిక్కింది. దానిని బయటకు తీసేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. ఒడ్డుకు లాగలేక వలలో చిక్కిన కొండచిలువను అవలోనే (బ్రిటీషు వారు మంచినీటి కోసం తవ్వించిన కుంట) వదిలేశారు.

ఇదీ చదవండి: Cricket Betting: పాక్​ లీగ్ మ్యాచ్​పై క్రికెట్ బెట్టింగ్..నలుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.