విశాఖ భాజపా పార్లమెంట్ అభ్యర్ధిగా నియోజకవర్గ అభివృద్ధికి పలు హామీలు ప్రకటించారు... పురంధేశ్వరి. సాగర నగరంలో కాలుష్య తగ్గించడం, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఉద్యోగ కల్పన అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడతానన్నారు. విశాఖకు ఇతర నగరాలతో అనుసంధానం పెంచే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
ఇవీ చూడండి : తెదేపా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: కొణతాల