ఇదీ చదవండి
ఎన్డీయే కూటమిదే మళ్లీ అధికారం: పురందేశ్వరి - విశాఖ
జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భాజపా విశాఖ లోక్‌సభ అభ్యర్థి పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు.
పురందేశ్వరి ప్రచారం
భారతీయ జనతా పార్టీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి పురందేశ్వరి విశాఖ తూర్పు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సుహాసిని ఆనంద్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో విశాఖ ఎంపీగా పని చేసిన తనను ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో ఏన్డీయే కూటమి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని... సర్వేల ఆధారంగా ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.
ఇదీ చదవండి
Intro:స్క్రిప్ట్ 80 ఏళ్ల వయసులో కుమారుడి విజయం కోసం తల్లి ఎన్నికల ప్రచారం పై ఫైల్ నెంబర్ ర్ 56 పంపాను విజువల్ రాలేదన్నారు మళ్ళీ 59 పైగా చేస్తున్నాను
Body:ఓన్లీ విజువల్స్ హేమలతమ్మ టిడిపి అభ్యర్థి ఆ రమేష్ కుమార్ రెడ్డి తల్లి బైట్
Conclusion:ఓన్లీ విజువల్స్ హేమలతమ్మ టిడిపి అభ్యర్థి ఆ రమేష్ కుమార్ రెడ్డి తల్లి బైట్
Body:ఓన్లీ విజువల్స్ హేమలతమ్మ టిడిపి అభ్యర్థి ఆ రమేష్ కుమార్ రెడ్డి తల్లి బైట్
Conclusion:ఓన్లీ విజువల్స్ హేమలతమ్మ టిడిపి అభ్యర్థి ఆ రమేష్ కుమార్ రెడ్డి తల్లి బైట్