జీవో నెంబర్ 3 పై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా అరుకులోయలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 48 గంటల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్తక వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జేఏసీ ప్రతినిధులు రహదారులపై వంటావార్పు కార్యక్రమంతో పాటు నిరసన తెలియజేస్తూ ఎక్కడికక్కడ రహదారులను స్తంభింపజేశారు.
ఇవీ చూడండి: అమర జవాన్లకు రక్షణ మంత్రి జోహార్లు