మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని.. విశాఖ జిల్లా అనకాపల్లిలో మిలాదున్నబి ఘనంగా నిర్వహించారు. జామియా మసీదులో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సముదాయాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సహకరించాలని మత పెద్దలు కోరగా.. ఎమ్మెల్యే అంగీకారం తెలిపారు.
ఇదీ చదవండి: