ETV Bharat / state

శాస్త్రోక్తంగా అప్పన్న ఆలయ శుద్ధి - simhadri

సింహాద్రి అప్పన్న ఆలయాన్ని అర్చకులు శుద్ధి చేశారు. ప్రతి మూడు నెలలకోసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాసేపు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపేశారు.

ఆలయం శుద్ధి చేసిన వైదికులు
author img

By

Published : Jul 30, 2019, 5:50 PM IST

ఆలయం శుద్ధి చేసిన వైదికులు

విశాఖ జిల్లా సింహాచల అప్పన్న స్వామివారి ఆలయాన్ని.. అర్చకులు శుద్ధి చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వామివారి ఆలయాన్ని, కప్పస్తంభం, బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను శుభ్రం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపేసి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఇదీ చదవండి

సమస్యల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం : సీఎం

Intro:jk_ap_knl_21_30_attn_annadata_1_pkg_AP10058
యాంకర్, గతేడాది జొన్న, మొక్కజొన్న పంటలను కత్తెర పురుగు ఆశించి పంట దిగుబడులు తగ్గేందుకు కారణమైంది. దీనితో అన్నదాతలు అపారంగా నష్టాన్ని చవిచూశారు. ఈ ఖరీఫ్ లో జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో కత్తెర పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పై కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కిటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కామాక్షి వివవరించారు.
బైట్, డాక్టరు కామాక్షి, , శాస్త్రవేత్త, కిటక విభాగం

Body:కత్తెర పురుగు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.