ETV Bharat / state

450 కిలోల గంజాయి స్వాధీనం - anakapalli

పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పలు రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు.

గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 6, 2019, 3:55 PM IST

గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్న పోలీసులు

విశాఖపట్నం నుండి పలు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాలపై పోలీసులు దాడులు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ జిల్లా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసుల తనీఖీల్లో...450కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మిగతా నిందితుల కోసం వెంబడించినా చిక్కలేదు. ఈ దాడుల్లో 10నెంబర్ ప్లేట్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇది చూడండి: రిటైరైనా..సేవలు చేస్తాం

Intro:ap_knl_11_06_judo_av_ap10056
ఎన్. ఎం సి బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్ లో వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి ఎం ఎం సి బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు తాము జీతాల కోసం ధర్నా చేయడం లేదని పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకే ఆందోళన చేసినట్లు వారు తెలిపారు

Body:ap_knl_11_06_judo_av_ap10056

Conclusion:ap_knl_11_06_judo_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.